Isha Ambani Wedding : Shah Rukh, Salman Khan, Shilpa Shetty At Wedding | Filmibeat Telugu

2018-12-13 3,646

Isha Ambani’s and Anand Piramal’s wedding: Bollywood celebs attended Isha Ambani and Anand Piramal's wedding on Wednesday at the Ambani residence in Mumbai.
Shah Rukh and Salman Khan, Shilpa Shetty, Kareena Kapoor, Karisma Kapoor attended
#IshaAmbaniWedding
#Shilpa Shetty,
#ShahRukh
#SalmanKhan
#Bollywoodcelebs

డిసెంబర్ 12న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబాని-ఆనంద్ పిరమల్‌ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోని అత్యంత ప్రముఖులు ఈ వేడుకకు వచ్చారు. బాలీవుడ్.. నుంచే ప్రముఖులు చాలా మంది ఈ వేడుకకు వచ్చారు. పెళ్లికి వచ్చిన ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. బాలివుడ్‌ నటులు సల్మాన్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, కరీనా, శిల్పా శెట్టి ఇతర ప్రముఖులు మొత్తం పెళ్లి వేడుక లో పాల్గొన్నారు.